<p>ChatGPT Down OpenAI Chat Bot Outage Users Report Glitch: గురువారం నాడు ChatGPTలో భారీ అంతరాయం ఏర్పడింది. హఠాత్తుగా పని చేయడం మానేసింది. దీని వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బంది పడ్డారు. విస్తృతంగా ఉపయోగించే AI ఆధారిత చాట్‌బాట్ అయిన ChatGPT వెబ్ సర్వర్ పని చేయలేదు. ఇది వెబ్‌సైట్ సర్వర్ కమ్యూనికేషన్‌లో సమస్య ఉందని సూచిస్తోంది. దీనిపై ఇంకా ఓపెన్ ఏఐ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. </p>