Champions Trophy Ind vs Pak: దెబ్బ అదుర్స్ కదూ.. పాక్ పై భారత్ రివేంజ్.. కోహ్లి సూపర్ సెంచరీ.. దాయాది ఔట్!
9 months ago
7
ARTICLE AD
Champions Trophy Ind vs Pak: వారెవా కిింగ్ కోహ్లి. విరాట్ సెంచరీ.. జట్టు విక్టరీ. దాయాది పాకిస్థాన్ పై భారత్ దే గెలుపు. క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా చూసిన మ్యాచ్ లో టీమిండియా గెలిచింది. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లి సెంచరీ మరింత కిక్కునిచ్చింది.