Champions Trophy Ind vs Pak: అటు పెళ్లి.. పూజలు, హోమాలు.. ఇటు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. ఎక్కడ చూసినా ఈ మెగా పోరు ఫీవరే
9 months ago
7
ARTICLE AD
Champions Trophy Ind vs Pak: ఎక్కడ చూసినా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఫీవరే. ఆదివారం (ఫిబ్రవరి 23) ఇండియాతో పాటు మ్యాచ్ జరుగుతున్న దుబాయ్, ఇతర దేశాల్లో ఈ మ్యాచ్ ను ఉత్కంఠగా చూస్తున్నారు. భారత్ గెలుపు కోసం అభిమానులు పూజలు చేస్తున్నారు.