Champions Trophy Imam ul Haq Run Out: ఇంజమాముల్ 46 సార్లు.. ఇమాముల్ 6 సార్లు.. ఆ కుటుంబంలోనే రనౌట్ ఉందా?
9 months ago
7
ARTICLE AD
Champions Trophy Imam ul Haq Run Out: భారత్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ రనౌట్ పై కామెంటేటర్లు రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, వసీం అక్రమ్ లు విమర్శలు గుప్పించారు. ఇంజమాముల్ హక్ లాగే ఇమాముల్ హక్ ఎక్కవగా రనౌట్ అవుతున్నాడని అన్నారు.