Champions Trophy Afghanistan: అఫ్గానిస్థాన్ కు సెమీస్ ఛాన్స్ ఉందా? రెండు బెర్తులు.. మూడు జట్లు.. గ్రూప్-బి పోరు రసవత్తరం
9 months ago
8
ARTICLE AD
Champions Trophy Afghanistan: ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-బి పోరు రసవత్తరంగా మారింది. రెండు సెమీఫైనల్ బెర్తుల కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. నాకౌట్ పై అఫ్గానిస్థాన్ ఆశలు పెట్టుకుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయో చూసేయండి.