INDIA bloc parties discuss a nationwide agitation over alleged SIR irregularities and a proposed motion seeking CEC Gyanesh Kumar's removal. dmk and AAP skip the meet but support removal of CEC. ఎస్ఐర్ అక్రమాలపై దేశవ్యాప్త ఆందోళన, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొలగింపు కోరుతూ ఇండియా కూటమి తీర్మానం చేసింది. డీఎంకే, ఆప్ ఈ సమావేశానికి గైర్హాజరైనా, CEC తొలగింపునకు మద్దతు తెలిపాయి.