Cancer Vaccine: గుడ్ న్యూస్.. 6 నెలల్లో అందుబాటులోకి క్యాన్సర్ వ్యాక్సిన్
9 months ago
8
ARTICLE AD
Union Minister Prataparao Jadhav Announced that A cancer vaccine for women is expected to be available in 5 to 6 months. కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 5 నుంచి 6 నెలల్లో మహిళల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ ప్రకటించారు.