Bumrah ICC Test Ranking: బుమ్రా నయా రికార్డు.. అశ్విన్‌ను వెనక్కి నెట్టి.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్

11 months ago 8
ARTICLE AD

Bumrah ICC Test Ranking: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అత్యధిక ర్యాంక్ సాధించిన ఇండియన్ ప్లేయర్ గా అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.

Read Entire Article