In a shocking incident in hyderabad, a man allegedly murdered his pregnant wife in a gruesome manner in the Kushaiguda police station limits హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన ఓ వక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తన భార్య గర్భవతి అని కనికరం కూడా లేకుండా ఆమె కడుపుపై కూర్చని ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశా డు.