BRS vs Congress : ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని టీపీసీసీ డిమాండ్

11 months ago 7
ARTICLE AD
BRS vs Congress : అధికారం పోయిన తర్వాత బీసీలపై బీఆర్ఎస్ కపట ప్రేమ చూపిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కల్వకుంట్ల కుటుంబం బీసీలపై మొసలికన్నీరు కారుస్తోందని ఫైర్ అయ్యింది. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే మేలు చేస్తోందని.. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Read Entire Article