Breaking News: విజయవాడలోని మధురానగర్‌లో బిర్యాని షాపు దగ్ధం! 

3 months ago 6
ARTICLE AD
<p><strong>Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు</strong></p> <h2>Vijayawada Latest News: విజయవాడలోని మధురానగర్&zwnj;లో బిర్యాని షాపు దగ్ధం!&nbsp;</h2> <p>Vijayawada Latest News: విజయవాడ మధురానగర్&zwnj;లోని గోల్డెన్&zwnj; ప్లేట్&zwnj; బిర్యాని అండ్&zwnj; రెస్టారెంట్&zwnj;లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు సామగ్రిని పూర్తిగా దహనం చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>
Read Entire Article