Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

3 months ago 8
ARTICLE AD
<p>పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్&zwnj;లోని కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ ఉన్న గేటు ద్వారా సట్టాలు దాటుతున్న స్కూలు బస్సును నిమ్&zwnj;తీతా- కటవా ప్యాసింజర్ రైలు &nbsp;ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. క్రాసింగ్ గేటు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రైలు వస్తున్న సమయంలో బస్సును లైన్ క్రాసింగ్ చేయడానికి ప్రయత్నించడంతో విషాదం నెలకొంది.&nbsp;</p>
Read Entire Article