Breaking News:చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!

2 months ago 4
ARTICLE AD
<p><strong>Top Stories Today | ఈరోజు వార్తల ముఖ్యాంశాలు</strong></p> <h2>Chittoor Crime News: చిత్తూరులో గంజాయి మత్తులో తండ్రిని చంపిన కుమారుడు- అడ్డు వచ్చిన మేనత్తకు గాయాలు!</h2> <p>Chittoor Crime News: చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కుమారుడు. అడ్డొచ్చిన మేనత్తపై సైతం కత్తితో దాడి చేసి పరారైన వ్యక్తి. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది.&nbsp; క్షీర సముద్రం గ్రామంలో గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న తండ్రి ఆనంద్&zwnj; పై కుమారుడు కత్తితో తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆనంద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డొచ్చిన సొంత అత్తపై కూడా నిందితుడు దాడికి పాల్పడినట్లు సమాచారం. "గంజాయి" మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.&nbsp;</p>
Read Entire Article