Brahmamudi February 19th Episode: ఆస్తి మొత్తం కాజేసేందుకు రుద్రాణి ప్లాన్- రాజ్ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించిన అనామిక
9 months ago
7
ARTICLE AD
Brahmamudi Serial February 19th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో రుద్రాణికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చి ఇంట్లో ఉండటానికి అనుమతి ఇస్తాడు సీతారామయ్య. అయినా మారని రుద్రాణి వాటా కాకుండా ఆస్తి మొత్తం తన పేరు మీద వచ్చేలా చేసుకుంటానని ప్లాన్ వేస్తుంది. కల్యాణ్‌ను బానిస అని అంటుంది ధాన్యలక్ష్మీ.