Bandi Sanjay : ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రూ. 50 వేల కోట్ల దోపిడీకి​ స్కెచ్ - కాంగ్రెస్ పై బండి సంజయ్‌ ఫైర్

9 months ago 7
ARTICLE AD
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. గతంలో చెప్పినట్టుగా ఉచితంగానే క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. 
Read Entire Article