Baby John OTT: ఓటీటీలోకి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ.. 180 కోట్ల బడ్జెట్, తమన్ సంగీతం.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
11 months ago
8
ARTICLE AD
Keerthy Suresh Baby John OTT Streaming: కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మూవీ బేబీ జాన్. సుమారు రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో తమన్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ బేబీ జాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.