Another Case On Attitude Star Chandrahass Due To Gunji Gunji Song Controversy : బుల్లితెర స్టార్ ప్రభాకర్ తనయుడు, యంగ్ హీరో, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. జర్నలిస్ట్ ఫిర్యాదుతో ఇప్పటికే అతనిపై ఓ కేసు ఫైల్ కాగా... తాజాగా ఓ కానిస్టేబుల్ కంప్లైంట్ మేరకు మరో కేసు నమోదైంది.

'లాంగ్వేజ్ సరికాదు'

చంద్రహాస్ హీరోగా నటించిన 'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై 'గుంజి గుంజి...' అంటూ అతను పాట పాడిన సంగతి తెలిసిందే. పాటలో బూతులు వాడగా... స్టేజ్‌‌పై చంద్రహాస్ వాడిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పీఎస్ కానిస్టేబుల్ నితీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు చంద్రహాస్‌పై కేసు నమోదు చేశారు. అటు, మాధాపూర్ పీఎస్‌లోనూ ఆయనపై కేసు నమోదైంది.

Also Read : బన్నీ మూవీలో నేషనల్ క్రష్! - సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టులో ఆమె రోల్ ఏంటో తెలుసా?