Kavitha interacted with netizens for an hour: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్విట్టర్‌లో గంట సేపు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆస్క్ కవిత అనే హ్యాష్ ట్యాగ్ తో ముందుగానే ప్రచారం చేసి..ప్రశ్నలు అడగాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున అడిగిన ప్రశ్నలకు.. కవిత సమాధానాలు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన కీలకమైన అంశాలపై సమాధానాలు ఇచ్చారు.

ఓ నెటిజన్ ముఖ్యమంత్రి అయితే ప్రాధాన్యత అంశంగా ఏది తీసుకుంటారని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా కవిత.. ఉచిత చదువుల తెలంగాణనే తీసుకుంటానని చెప్పారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు రూపాయి కూడా కట్టకుండా చేయాలనుంటానని తెలిపారు.

I want to make it a state where zero money will be spent on education by Telangana parents !! Free education is the only way to empower the future of Telangana & India https://t.co/nEG2cjUMqU

— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025

రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూడంటపైనా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన యాత్రలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను కలిశానన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతున్నాయని ఆరోపించారు.

It is really unfortunate that farmer suicides are continuing in Telangana. I have met a cotton farmer's family in Adilabad who had succumbed to the heat debt accrued due to crop loss.

Farmer suicides are the direct reflection of government's neglect & apathy https://t.co/fIFv1k5UFL

— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అభిప్రాయం చెప్పాలని ఓ నెటిజన్ కోరారు. దానికి కవిత మూడు ముక్కల్లో సమాధానం ఇచ్చారు.

Broken promises
Failed commitments
People absolutely are dissappointed with the government !! https://t.co/U8CNf1XFIg

— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025

జాగృతి సంస్థపై మరికొంత మంది ప్రశ్నలు అడిగారు. జాగృతిని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పని చేసేలా తీర్చిదిద్దుతానని కవిత తెలిపారు.

Absolutely ! We need to be inclusive and empower every section of the society. It reflects in our Jagruthi committees. https://t.co/VY0s6vzIop

— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025

జాగృతి సభ్యత్వాన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.

That plan is on the cards .. will announce the dates after the #JagruthiJanamBaata tour https://t.co/Qxqggg9HUz

— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2025