Arvind Kejriwal:యమునా నది నీటిని బహిరంగంగా తాగండి.. కేజ్రీవాల్ సవాల్
10 months ago
9
ARTICLE AD
Delhi CM Arvind Kejriwal challenges Congress and BJP leaders to drink Yamuna river water, claiming ammonia levels have dangerously risen. కాంగ్రెస్, బీజేపీ నేతలు యమునా నది నీటిని తాగాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. యమునా నదిని హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం విషపూరితం చేస్తోందని పేర్కొన్నారు.