AP Residential Schools: ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్, ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష

9 months ago 7
ARTICLE AD
AP Residential Schools: ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏపీఆర్ఎస్ సెట్-2025) ఏప్రిల్ 25న జ‌ర‌గ‌నుంది. ఏపీ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌  విడుద‌ల చేశారు. 5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాల‌కు  ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నారు.
Read Entire Article