AP Nominated Posts : 'లిస్ట్ సిద్ధం చేయండి... మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ' - సీఎం చంద్రబాబు ప్రకటన

9 months ago 7
ARTICLE AD
మార్చి నెల చివరి నాటికి నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మహానాడు నాటికి పార్టీ కమిటీల పూర్తవుతుందన్నారు. టీడీపీఎల్పీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… పార్టీ కోసం పని చేసేవారినే నామినేటెడ్ పోస్టులకు రికమండ్ చేయాలని స్పష్టం చేశారు.
Read Entire Article