AP New Toll Charges: ఏపీలో టోల్ ఫీజుల బాదుడు, అన్ని టోల్ గేట్లలో సింగల్ ఎంట్రీ వసూళ్లు, జనం జేబులకు చిల్లు
11 months ago
7
ARTICLE AD
AP New Toll Charges: ఆంధ్రప్రదేశ్‌లో టోల్ ఫీజులు జనం జేబులకు చిల్లు పెడుతున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి రావడంతో సింగల్ ఎంట్రీ ఫీజులను వసూలు చేస్తున్నారు. దీంతో జనంపై భారీగా భారం పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపె 65టోల్ గేట్లలో ఇదే రకమైన వసూళ్లు అమలవుతున్నాయి.