AP Mega DSC: త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటన విడుదల చేస్తామన్న మంత్రి నారా లోకేష్‌.. అసెంబ్లీలో ప్రకటన

9 months ago 7
ARTICLE AD
AP Mega DSC: ఏపీ డిఎస్సీ ఆశావహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.  త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో 2024లో 16వేల పైచిలుకు పోస్టుల భర్తీకి నోటిఫికేన్‌ ఇస్తున్నట్టు ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా పడింది.
Read Entire Article