AP Heat Alerts: మార్చి నుంచి మండే ఎండలు.. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్.. ఈ ఏడాది ఏప్రిల్, మేలలో మంటలే…
9 months ago
8
ARTICLE AD
AP Heat Alerts: ఏపీలో ఈ ఏడాది ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరిలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ , మే నెలల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వడగాల్పుల సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లను విడుదల చేశారు.