AP Group 2 Mains Exam : ఓవైపు వివాహం.. మరోవైపు పరీక్ష.. పెళ్లి దుస్తుల్లోనే గ్రూప్-2 ఎగ్జామ్ సెంటర్‌కు నవ వధువు!
9 months ago
7
ARTICLE AD
AP Group 2 Mains Exam : అది గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరిగే స్థలం. హడావిడిగా ఉంది. అభ్యర్థులు, అధికారులు, పోలీసులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. సడెన్‌గా ఓ నవ వధువు పెళ్లి బట్టల్లోనే అక్కడికి వచ్చింది. అంతా అశ్చర్యపోయారు. నవ ఎందుకు వచ్చిందో తెలియక వింతగా చూశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది.