AP Election Holiday: ఏపీలో 28న ఎన్నికల సెలవు- స్కూళ్లు, కాలేజీలకు ఈ 2 రోజులు..!
1 week ago
2
ARTICLE AD
AP SEC declares a polling holiday for offices on October 28 and school holidays on October 28 and 30 in view of municipal elections. ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 28న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలకు ఎన్నికల సెలవు ప్రకటించారు. అలాగే 28, 30 తేదీల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.