AP Eggs Scam : గుడ్డు పోయింది.. అంగన్‌వాడీ గుడ్లు అంగట్లోకి.. తెరపైకి కొత్త దందా!

11 months ago 8
ARTICLE AD
AP Eggs Scam : కోడిగుడ్ల ధరలు బాగా పెరిగాయి. ఇలాంటి సమయంలోనే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్న కొందరు.. కొత్త దందాకు తెరలేపారు. ఫలితంగా చిన్నారులకు అందాల్సిన గుడ్లు.. డబ్బుల రూపంలో అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article