Anasuya Bharadwaj: మరో కీలక పాత్రలో అనసూయ భరద్వాజ్.. రాయల్ లుక్‌లో అనసూయ.. చేతులు చూపిస్తూ ఫొటో!
9 months ago
8
ARTICLE AD
Anasuya Bharadwaj Nagabandham Look Released: యాంకర్ అనసూయ భరద్వాజ్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న నాగబంధం నుంచి తాజాగా అనసూయ లుక్ రిలీజ్ అయింది. సినిమా సెట్స్ నుంచి షేర్ చేసిన ఈ ఫొటోలో అనసూయ కేవలం చేతులు మాత్రమే చూపించింది.