Anantapur Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురు అక్కా చెల్లెళ్ల దుర్మరణం

9 months ago 7
ARTICLE AD
Anantapur Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  అదుపు తప్పిన కారు ఆటోను డీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు.  అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు-బ్రాహ్మణపల్లి మధ్య అనంతపురం - బళ్లారి రహదారిపై ఈ ఘటన జరిగింది. 
Read Entire Article