Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలో ఘోరం... మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగికదాడి
10 months ago
8
ARTICLE AD
Anakapalli Crime: అనకాపల్లి జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మొబైల్‌లో పోర్న్ వీడియో చూసి చిన్నారిపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, బాలికను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు.