Amitabh Bachchan: రూ.83 కోట్లకు డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్న మెగాస్టార్.. నాలుగేళ్లలోనే రెండున్నర రెట్ల లాభం

10 months ago 8
ARTICLE AD

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ అమ్ముకున్నాడు. నాలుగేళ్ల కిందటే దీనిని కొన్న బిగ్ బీకి.. ఇప్పుడు ఏకంగా రూ.52 కోట్ల లాభం రావడం విశేషం. గతంలో ఇదే అపార్ట్‌మెంట్లో కృతి సనన్ అద్దెకు ఉండేది.

Read Entire Article