Ambati Rambabu released an emotional song highlighting past and present of Amaravati, with the video quickly going viral on social media.అమరావతి గతాన్ని, వర్తమానాన్ని ప్రతిబింబించేలా వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు ఒక భావోద్వేగభరితమైన పాటను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.