Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. ఈ 5 జిల్లాల అభివృద్ధిని ఆపేదెవరు? 8 ముఖ్యమైన అంశాలు
9 months ago
8
ARTICLE AD
Amaravati ORR : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం దిశగా మరో ముందడుగు పడింది. దీనికోసం భూసేకరణ అధికారులుగా 5 జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో.. 121 గ్రామాల మీదుగా ఓఆర్‌ఆర్ వెళ్లనుంది.