Amaravati Funding: అమరావతి రుణాలకు లైన్ క్లియర్…. భూముల విక్రయంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ,

9 months ago 7
ARTICLE AD
Amaravati Funding: రాజధాని నిర్మాణానికి సేకరించిన భూముల్ని విక్రయించడం ద్వారా నిధులు సమీకరిస్తామని, ప్రజలపై ఎలాంటి భారాలు మోపమని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు.  అమరావతి నిర్మాణంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యల్ని నారాయణ ఖండించారు. మరోవైపు అమరావతి రుణాలకు లైన్ క్లియర్ అయ్యింది. 
Read Entire Article