Amaravati Capital: అమరావతిలో మిగులు భూముల అమ్మకంతోనే రాజధాని అప్పులు తీరుస్తామన్న మంత్రి నారాయణ

11 months ago 7
ARTICLE AD
Amaravati Capital:  అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజధాని నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం ద్వారా రుణాలను తీరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 26 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 
Read Entire Article