Allu Arjun : శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్.. ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు
10 months ago
8
ARTICLE AD
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను.. హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. బన్నీ రాక నేపథ్యంలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాలుడి కుటుంబానికి బన్నీ, చిత్ర దర్శక నిర్మాతలు ఆర్థిక సాయం చేశారు.