Allu Arjun: జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ - బెయిల్ పత్రాలు అందడం లేట్ కావడంతోనే విడుదలలో జాప్యం
11 months ago
7
ARTICLE AD
<p><strong>Allu Arjun Released From Jail: </strong>ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన తరఫు న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.</p>