Allu Arjun Bail : అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
11 months ago
8
ARTICLE AD
<p>Nampally court granted regular bail to Allu Arjun: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ. 50వేల రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ ఉన్నారు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. </p>