Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. నాంపల్లి కోర్టుకు తరలింపు

11 months ago 8
ARTICLE AD
Allu Arjun Arrest : అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అతన్ని గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇటు అల్లు అర్జున్ అరెస్టుపై ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.
Read Entire Article