Akhil Akkineni Emotional Moment In Lenin Success Celebrations : చాలా రోజుల తర్వాత అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని హిట్ కొట్టారు. ఆయన హీరోగా నటించిన లెనిన్ శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అక్కినేని ఫ్యామిలీతో పాటు టీం హర్షం వ్యక్తం చేస్తోంది. సక్సెస్ సెలబ్రేషన్స్ సందర్భంగా తండ్రీ కొడుకులు ఎమోషనల్ అయ్యారు.

తండ్రి కాళ్లపై పడిన అఖిల్

హీరో అఖిల్... తండ్రి నాగార్జున కాళ్లపై పడి గట్టిగా హగ్ చేసుకున్నారు. ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకోగా... కింగ్ నాగార్జున సైతం ఎమోషనల్ అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో తాత ఏఎన్నార్ విగ్రహం ముందు లెనిన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Ayyagaru hit kottaru
Emotional moments with his father #akhil #akkineni #nagarjuna pic.twitter.com/IRgp9R3O6X

— Anchor sharath (@AnchorSharath96) July 10, 2026

Also Read : Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్