Aaruguru Pathivrathalu Re Release Date Locked : ఒకప్పటి బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ మూవీ ఆరుగురు పతివ్రతలు. 2004లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ప్రముఖ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఈ మూవీకి దర్శకత్వం వహించడం సహా నిర్మించారు. కల్ట్ ఫాలోయింగ్‌తో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రీ రిలీజ్ ఎప్పుడంటే?

'ఆరుగురు పతివ్రతలు' మూవీని 4K వెర్షన్‌లో అక్టోబర్ 29 (గురువారం) మళ్లీ రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దాదాపు 40 మంది కొత్త వారు నటించారు. బోల్డ్ కామెడీ కంటెంట్‌‍తో ఆడియన్స్‌ను అలరించింది. అమృత, లహరి, చలపతి రావు, ఎల్‌బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకోలాంటి భర్తల సైకాలజీ, లవ్, ఎమోషన్‌తో పాటు కామెడీ అంశాలను కూడా టచ్ చేశారు.

#AaruguruPathivrathalu is all set for a grand re-release on October 29th! 💥

@pochammafilms pic.twitter.com/mHXWVlZhtt

— Suresh PRO (@SureshPRO_) October 2, 2026

Also Read : Sigma OTT : ఓటీటీలోకి సందీప్ కిషన్ సిగ్మా - తమిళనాడు సీఎం కుమారుడి మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

Also Read : Husharu Pittalu OTT : మరో ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ కామెడీ - రెండు ఓటీటీల్లో హుషార్ పిట్టలు స్ట్రీమింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.