Aamir Khan Gauri Spratt To Have Registered Marriage : బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయ్యారు ఆమిర్.

సింపుల్‌గా వివాహం

జులై 5న తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు ఆమిర్ ఖాన్. ముంబైలోని తన నివాసంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని అన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వేడుక జరుగుతుందని కన్ఫర్మ్ చేశారు. పెళ్లి తమ మొదటి ప్రాధాన్యత కాదని ఆయన అంగీకరించినప్పటికీ... ఇద్దరం కలిసి తమ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుక కోసం కొద్ది రోజులు మూవీస్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read : Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?