brazil couple ; Love.. that beautiful feeling that touches the heart. Love is a sweet bond that connects two hearts without words. Such love has no language, no boundaries.. no age difference. ప్రేమ.. హృదయాన్ని తాకే ఆ అందమైన అనుభూతి. మాటల్లో చెప్పకుండానే రెండు మనసులను కలిపే ఒక మధురమైన బంధమే లవ్. అటువంటి ప్రేమకు భాష లేదు, సరిహద్దు లేదు.. వయస్సు అనే తేడా ఉండదు.