23-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మకర, కుంభ, మీన రాశుల వారికి ధనలాభం, విజయం!

1 week ago 2
ARTICLE AD

Horoscope Today October 23rd -  మకర, కుంభ, మీన రాశుల అక్టోబర్ 23 రాశిఫలాలు

మకర రాశి , అక్టోబర్ 23 రాశిఫలం

గ్రహ సంచారాలు సూచిస్తున్న దాని ప్రకారం అక్టోబర్ 23 శుక్రవారం రోజంతా తూలా రాశివారు సానుకూలత ,ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ధైర్యంతో, మీరు కష్టమైన సవాళ్లను అధిగమించగలరు. సంబంధాలను బలపరుచుకోవడానికి ఇది ఒక గొప్ప సమయం; కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామి కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు  సహోద్యోగులతో మీ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మీ సౌకర్యవంతమైన పరిధి నుంచి బయటకు అడుగుపెట్టి, కొత్తగా ఏదైనా ప్రయత్నించినప్పుడే విజయం వైపు అడుగువేస్తారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు..చిన్న అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు

23-10-2026 శుక్రవారం రాశిఫలాలు: తులా, వృశ్చిక, ధనుస్సు రాశులకు అదృష్టం, ఆర్థిక లాభాలు!

కుంభ రాశి   , అక్టోబర్ 23 రాశిఫలం

అక్టోబర్ 23 కుంభ రాశివారికి శుభప్రదమైన రోజు. శుక్రవారం  మీకు అదృష్టం మీకు అడుగడుగునా అనుకూలిస్తుంది. మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం మీకు ఏల్నాటి శని కొనసాగుతోంది కానీ... మీ రాశిలో ఉన్న శని, మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం లభించేలా చేస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక అన్వేషణల వైపు మొగ్గు చూపుతారు. మీ భవిష్యత్ లక్ష్యాలను ప్రణాళిక చేసుకోండి. అయితే, మీ రాశిలో శనితో కుజుడి కలయిక ఉన్నందున, ఎవరి మాటలకు ప్రభావితులై పెద్ద ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవద్దు..తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం ఉత్తమం.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

23-10-2026 శుక్రవారం కర్కాటక, సింహ, కన్యా రాశులకు కలిసొస్తుందా? కష్టాలా?

మీన రాశి , అక్టోబర్ 23 రాశిఫలం

అక్టోబర్ 23 శుక్రవారం మీన రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త అందవచ్చు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. వ్యక్తిగత లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. నూతన పెట్టుబడులు పెట్టేందుకు శుభ సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. మీ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయండి.

అక్టోబర్ 21-31: ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులకు కీలక జ్యోతిష్య సూచనలు!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి ఆధారంగా ఫలితాల్లో మార్పులుంటాయి. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.

మేష రాశి నుంచి మీన రాశివరకూ..12 రాశుల డైలీ రాశిఫలాలు, వారఫలాలు, నెలవారీ ఫలితాలు, రాశులు గ్రహాలు మారినప్పుడు మీ రాశిపై ఉండే ప్రభావానికి సంబంధించిన కథనాలన్నీ తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Read Entire Article