France recorded 5,764 excess deaths during a record-shattering June heatwave, making it the country's deadliest extreme weather event since 2003. Learn about the impact on Paris and elderly citizens. జూన్ 17 నుంచి జులై 2 మధ్య దేశవ్యాప్తంగా విరుచుకుపడిన అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల ఏకంగా 5,764 మంది అదనంగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ప్రజారోగ్య విభాగం వెల్లడించింది.