telangana rain deficit : Telangana has not received the expected level of rainfall. It is particularly concerning that a rainfall deficit has been recorded in 16 districts of the state.తెలంగాణాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు.ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలోని 16 జిల్లాలలో లోటు వర్షపాతం నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.